ఫసక్ అయిపోతావ్ నానోయ్ !

by సూర్య | Tue, Aug 20, 2019, 10:21 PM

ఏ మాత్రం వీలు దొరికినా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తాడు నటుడు అల్లు అర్జున్.  తన కూతురుతో బన్నీ చెప్పించిన వైరల్ డైలాగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ప్రస్తుతం నెట్లింట్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చెప్పిన ‘ఓన్లీ వన్స్.. ఫసక్’ అనే డైలాగ్ ఎంతో పాపులర్. ఆ పాటను పేరడీగా చేసుకొని పాటలు టిక్ టాక్ సహా ఎన్నింట్లోనే వాడేస్తుంటారు. అలా పాపులర్ అయిన డైలాగును బన్నీ తన కూతురుతో చెప్పించాడు. తాజాగా ఆయన ఇంట్లో కూతురుతో ఆడుకుంటున్న బన్నీ మోహన్ బాబు డైలాగ్ ‘ఓన్లీ వన్స్ .. ఫసక్ ’ అంటూ చెప్పగా.. ఆయన చిన్నారి కూతురు అర్హ దానికి మసాలా జోడించి చేతిలో ఓ దువ్వెన  పట్టుకొని ‘ఓన్లీ వన్స్ ఫసక్ ’ బన్నీ మెడకోసేస్తున్నట్టు చూపించి మరీ ఔరా అనిపించింది. ఇలా తండ్రి కూతుళ్ల సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM