బాలయ్య ఫ్రెంచ్ గడ్డం.. అదుర్స్...

by సూర్య | Tue, Aug 20, 2019, 11:38 AM

నందమూరి బాలకృష్ణ న్యూ లుక్ లో కనిపించారు. ఫ్రెంచ్ గడ్డంతో ఆయన ఉన్న ఫోటోను హరికృష్ణ కుమార్తె సుహాసిని తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకోగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. "బాలా బాబాయ్ కొత్త లుక్ ఆయన వయసుని ఒక 30 ఏళ్ళు తగ్గించింది. ఆయనకి ఆయనే సాటి..." అని ఆమె క్యాప్షన్ పెట్టారు. తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల తరువాత, ఇప్పుడు బాలయ్య కొత్త చిత్రాన్ని చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో బాలకృష్ణ ఇదే లుక్ లో కనిపిస్తారని ఫ్యాన్స్ అంటున్నారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM