అజయ్ దేవగణ్ తో ‘ప్రణీత’

by సూర్య | Mon, Aug 19, 2019, 04:23 PM

కన్నడ భామ ప్రణీత  బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు  అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న ‘భుజ్ – ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో ఆమె హీరోయిన్ గా  నటిస్తోంది. ఇందులో తాను అజయ్ కు భార్యగా సంప్రదాయ రీతిలో కనిపిస్తానని ప్రణీత తెలిపింది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM