అప్పట్లో ముద్దు పెద్ద విషయం..ఇప్పుడు వెరీ కామన్

by సూర్య | Mon, Aug 19, 2019, 11:57 AM

బాలీవుడ్ నటి మల్లిక శెరావత్  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ‘‘ఫ్రంటల్‌ న్యూడ్‌ సీన్‌లలో నటించడానికి ఇప్పటి హీరోయిన్‌లు వెనకాడడం లేదు. ఆడియన్స్‌ కూడా చక్కగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. నటించేవాళ్లకూ, చూసేవాళ్లకూ ఇబ్బంది లేనప్పుడు ఇక తీర్పులిచ్చే అవసరం ఏముంటుందని ఆమె చక్కగా నవ్వేశారు. తను నటించిన ‘మర్డర్‌’ చిత్రం కాలానికి అతీతమైనది చెబుతూ.. అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం, ఇప్పుడైతే వెరీ కామన్‌ అని తెలిపింది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM