కలర్ ఫుల్ చీరలో యాంకర్ స్రవంతి

by సూర్య | Mon, May 19, 2025, 11:23 AM

బుల్లితెర ముద్దుగుమ్మ యాంకర్ స్రవంతి తాజాగా చీర కట్టులో చాలా సింపుల్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.మరీ మీరు కూడా ఈ ఫొటోస్‌పై ఓ లుక్ వేయండి.వివరాలు బుల్లితెర బ్యూటీ యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన యాంకరింగ్‌తో ఎంతో మంది మదిని దోచుకుంది ఈ చిన్నది. చాలా షోల్లో యాంకరింగ్ చేసి ఈ మద్దుగుమ్మ తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతే కాకుండా ఒక్కో షోకు ఒక్కో విధంగా రెడీ అయి తన అందంతో కుర్రకారు మనసు దోచుకుంది ఈ చిన్నది.తన అందచందాలతో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుందికొన్ని రోజుల జబర్దస్త్ వేదికపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఎక్కువగా ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఏ ఈ వెంట్ చేస్తే ఆ గెటప్‌లో కనిపిస్తూ అందరినీ తన వైపుకు ఆకర్షించుకుంటుంది.తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో కలర్ ఫుల్ చీరలో కనిపించి తన అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


 


 


 






View this post on Instagram




A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu)






Latest News
 
నేటి ప్రైమ్ టైమ్ సినిమాలు Wed, Jun 18, 2025, 07:14 AM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'డబుల్ ఇస్మార్ట్' Wed, Jun 18, 2025, 07:10 AM
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లేటెస్ట్ స్టిల్స్ Tue, Jun 17, 2025, 09:21 PM
మళ్లీ బిడ్డ పుట్టాడు.. టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా పోస్ట్ Tue, Jun 17, 2025, 09:12 PM
దుమ్మురేపుతున్న కుబేర బుకింగ్స్ Tue, Jun 17, 2025, 09:11 PM