మంచు విష్ణుకు చెల్లెలు కాబోతున్న కాజల్

by సూర్య | Fri, Aug 16, 2019, 02:04 PM

యంగ్ హీరో మంచు విష్ణువర్ధన్ ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న  సంగతి తెలిసిందే. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు కాజల్‌ అగర్వాల్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కాజల్‌, విష్ణు సరసన హీరోయిన్‌గా నటించటం లేదట. ఈ ఇద్దరు ఈ మూవీలో అన్నా చెల్లెల్లుగా కనిపించనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.


క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్నా చెల్లెల్ల పాత్రలు కీలకం కావటంతో విష్ణు, కాజల్‌లు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరగుతోంది. త్వరలోనే సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM