నో లవ్.. ఓన్లీ ఫ్రెండ్ షిప్ : ప్రభాస్

by సూర్య | Fri, Aug 16, 2019, 12:21 PM

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, అందాల బ్యూటీ అనుష్క ల మధ్య ప్రేమ వ్యవహారం ఉందని ఎప్పటినుండో వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ నటించిన "సాహో" ప్రమోషన్ కోసం ఓ ఆంగ్ల మీడియాకు ముంబైలో ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్‌కు అనుష్కతో అఫైర్ గురించి మరోసారి ప్రశ్న ఎదురైంది. దీనికి ప్రభాస్ స్పందిస్తూ.. `ఆ మధ్య కరణ్ జోహార్ కార్యక్రమంలోనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాను. అప్పుడు రాజమౌళి, రానా కూడా అక్కడే ఉన్నారు. వారు కూడా మా మధ్య ఏమీ లేదని చెప్పారు. అనుష్క నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. అనుష్క నేను ప్రేమలో ఉన్నామని మీరు అంటున్నదే నిజమైతే గత రెండేళ్లుగా మేం ఎక్కడైనా కలిసి కనిపించామా? అనుష్కను కలిసి రెండేళ్లకు పైగానే అయింద`ని ప్రభాస్ చెప్పాడు.


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM