8M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న ''ఆంధ్ర కింగ్ తాలూకా'' టైటిల్ గ్లింప్సె

by సూర్య | Fri, May 16, 2025, 12:19 PM

మహేష్ బాబు దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ ''ఆంధ్ర కింగ్ తాలూకా'' అనే టైల్ తో విడుదల చేసారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా టైటిల్ గ్లింప్సెని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ టైటిల్ గ్లింప్సె 8 మిలియన్ వ్యూస్ తో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని పోస్టర్ ని విడుదల చేసారు. భగ్యాశ్రీ బోర్స్ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ మరియు ఇతరలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్-మార్విన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
నేటి ప్రైమ్ టైమ్ సినిమాలు Wed, Jun 18, 2025, 07:14 AM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'డబుల్ ఇస్మార్ట్' Wed, Jun 18, 2025, 07:10 AM
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లేటెస్ట్ స్టిల్స్ Tue, Jun 17, 2025, 09:21 PM
మళ్లీ బిడ్డ పుట్టాడు.. టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా పోస్ట్ Tue, Jun 17, 2025, 09:12 PM
దుమ్మురేపుతున్న కుబేర బుకింగ్స్ Tue, Jun 17, 2025, 09:11 PM