బాలీవుడ్ నటి విద్యాసిన్హా కన్నుమూత

by సూర్య | Thu, Aug 15, 2019, 07:49 PM

ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాసిన్హా (71) కన్నుమూశారు. శ్వాససంబంధ సమస్యతో బాధపడుతున్న విద్యాసిన్హా ముంబైలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ తుదిశ్వాస విడిచారు. విద్యాసిన్హా రజనీగంధ, ఛోటి సి బాత్, మేరా జవాన్, ఇంకార్, జీవన్ ముక్త్, బాడీగార్డ్ తోపాటు పలు చిత్రాల్లో నటించారు. విద్యాసిన్హా పలు టీవీ సీరియళ్లలో కూడా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.


 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM