క్రీమ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో జాక్వెలిన్

by సూర్య | Thu, Aug 15, 2019, 10:54 AM

బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండైజ్ ప్రస్తుతం  కొలంబోలో చిల్ అవుట్ అవుతుంది.  అక్కడ  ఆటో ముందు నిలబడి సూపర్ పోజులిచ్చింది. క్రీమ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో మోడ్రన్ దేవతలా నిలబడింది.  థై స్లిట్ గౌన్ కావడంతో హాట్ నెస్ ఆటోమేటిక్ గా వచ్చేసింది..  నడుముకు ఒడ్డాణం టైపులో ఒక చెయిన్.. చేతికి వాచ్.. భుజానికి ఒక స్టైలిష్ బ్యాగ్ తో పర్ఫెక్ట్ మోడల్ లా కనిపిస్తోంది. ఈ ఫోటోలకు “నా ఫేవరేట్ రైడ్ టుక్ టుక్ #కొలంబో నైట్స్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  మనం ఆటోలని పిలుచుకుంటాం కదా.. వాటినే లంక జనాలు టుక్ టుక్ అని పిలుస్తారు. పాపకు టుక్ టుక్ లో ప్రయాణించడం అంటే ఇష్టం. శ్రీలంక పాప ఫోటోలు చూసిన నెటిజన్లు ఎంతో ఎగ్జైట్ అయ్యారు.. అందుకే ఈ ఫోటోకు 1.2  మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి.  షిబాని దండేకర్ లాంటి హాటు భామలు ఈ ఫోటోలకు లైక్స్ కొట్టారు. “బ్యూటిఫుల్ బేబీ”.. “నైస్ డ్రెస్.. ఇంట్రెస్టింగ్ టుక్ టుక్”.. “నాకు ఆటోవాలా కావాలని ఉంది”.. “టుక్ టుక్ ప్రిన్సెస్”  అంటూ కామెంట్లు పెట్టారు.


 


 


 

Latest News
 
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM