అట్లీ-అలు అర్జున్ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం అప్పుడేనా?

by సూర్య | Thu, May 15, 2025, 09:28 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఒక ప్రాజెక్ట్‌ కోసం జత కట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ప్రకటన వీడియో అపారమైన సెన్సేషన్ ని సృష్టిస్తోంది. ప్రముఖ నటి మృణాల్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మేకర్స్ ఈ సినిమా యొక్క షూటింగ్ ని 2025 డిసెంబర్ లో ప్రారంభించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అట్లీ ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం పూర్తి స్క్రిప్ట్‌ను పూర్తి చేసారు. ఈ చిత్రం శక్తివంతమైన డాన్ చుట్టూ తిరుగుతుంది మరియు మాఫియా నేపథ్యం ఉంది అని సమాచారం. యువ తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్ సౌండ్‌ట్రాక్‌ను స్కోర్ చేయనున్నారు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.

Latest News
 
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కు మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు Sun, Mar 15, 2026, 02:42 PM
పాతాళ భైరవి సినిమాకు 75 ఏళ్లు పూర్తి Sun, Mar 15, 2026, 02:18 PM
ప్రముఖ బాలీవుడ్ నటి మధు మల్హోత్రా కన్నుమూత Sun, Mar 15, 2026, 02:17 PM
సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్? Sun, Mar 15, 2026, 11:56 AM
రేపే 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ Sat, Mar 14, 2026, 04:48 PM