కనక దుర్గ ఆలయాన్ని సందర్శించిన '#సింగిల్' బృందం

by సూర్య | Wed, May 14, 2025, 07:27 PM

టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన '#సింగిల్' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. కార్తీక్ రాజు దర్శకత్వంలో ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ అయ్యిన సందర్భంగా విజయవాడలో సక్సెస్ టూర్ ని నిర్వహించారు. అందులో భగంగా మేకర్స్ కనక దుర్గ ఆలయాన్ని సందర్శించి అశీసులు తీసుకున్నారు. ఈ సందర్శానికి సంబందించిన చిత్రాలని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కేతిక శర్మ మరియు ఇవానా ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వెన్నెలా కిషోర్, ప్రభాస్ శ్రీను, గణేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కల్యా చిత్రాల సహకారంతో నిర్మించిన సింగల్ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై సమర్పించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేశారు.

Latest News
 
'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్ Sat, Jun 14, 2025, 07:19 PM
'కుబేర' ట్రైలర్ విడుదల వాయిదా Sat, Jun 14, 2025, 07:15 PM
'ఆంధ్రుల అన్నపూర్ణ డోక్కా సీతమ్మ' ఆన్ బోర్డులో కేశావి Sat, Jun 14, 2025, 05:11 PM
నేడు విడుదలకి సిద్ధంగా ఉన్న 'కుబేర' ట్రైలర్ Sat, Jun 14, 2025, 05:06 PM
నేడే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ఈవెంట్ Sat, Jun 14, 2025, 04:53 PM