ఈ వారం ఓటీటీ మూవీలు ఇవే!

by సూర్య | Sun, May 11, 2025, 01:27 PM

ఈ వారం OTTల్లో పలు తెలుగు, తమిళం, కన్నడ సినిమాలు అలరిస్తున్నాయి. తమిళ హీరో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ', సిద్దు జొన్నలగడ్డ 'జాక్' సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి. నితిన్ నటించిన రాబిన్ గుడ్ 'జీ5'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తమన్నా 'ఓదెల 2' అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది. యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ఈటీవీ విన్‌లో, ఫహాద్ ఫాజిల్ 'అపరాధి' ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Latest News
 
థ్రిల్ రైడ్ గా ఉండనున్న 'పెద్ది' ట్రైన్ సీక్వెన్స్ Wed, Jun 18, 2025, 07:21 AM
నేటి ప్రైమ్ టైమ్ సినిమాలు Wed, Jun 18, 2025, 07:14 AM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'డబుల్ ఇస్మార్ట్' Wed, Jun 18, 2025, 07:10 AM
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లేటెస్ట్ స్టిల్స్ Tue, Jun 17, 2025, 09:21 PM
మళ్లీ బిడ్డ పుట్టాడు.. టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా పోస్ట్ Tue, Jun 17, 2025, 09:12 PM