సన్నీ లియోన్ కు అక్కలా ఉన్నావు...నెటిజన్స్ రియాక్షన్

by సూర్య | Tue, Aug 13, 2019, 06:13 PM

బాలీవుడ్ నటి  కేతిక శర్మ  తన ఇన్ స్టా గ్రామ్  ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు “సూర్యుని వెలుగులో ఉండండి.. సహజమైన గాలిని పీల్చండి” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది.  క్యాప్షన్ చూస్తుంటే ఈ కేతికలో హాట్ అపరిచితురాలే కాదు ఒక ప్రకృతి ప్రేమికురాలు కూడా ఉందని అనిపిస్తోంది.  ఈ ఫోటోలో ముత్యాలున్న క్రీమ్ కలర్ ఛోళీ.. డార్క్ పింక్ కలర్ లెహెంగా ధరించి ఒక ఒక గ్లాస్ విండో దగ్గర నిలుచుంది. రెడ్ కలర్ లిప్ స్టిక్.. చేతికి చేతికి గాజులు.. చెవి కమ్మలు…లూజ్ హెయిర్ తో హాట్ గా  నిలబడింది.  ఈ ఫోటోలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  “మంచిది.  అన్ని టెన్షన్ల మధ్యలో ఒక మంచి ఫోటో చూపించావు”.. “సెక్సీ బ్యూటీ”.. “సన్నీ లియోన్ కు అక్కలా ఉన్నావు”.. “అల్టిమేట్..  హాట్ బాంబు” అని కామెంట్లు పెట్టారు.


 


 

Latest News
 
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM
'గుంటూరు కారం' 7వ పాట విడుదలపై తమన్ సూచన Thu, Apr 25, 2024, 03:44 PM