టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్న ధనశ్రీ

by సూర్య | Thu, Apr 24, 2025, 07:46 PM

భారత్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో ధనశ్రీ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీకి శశికుమార్ డైరెక్షన్ వహిస్తున్నారు. కాగా తెలుగు ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇందులో ధనశ్రీ డ్యాన్స‌ర్‌గా కనిపించనుందట. చాహల్‌తో విడాకుల తర్వాత ధనశ్రీ నటిస్తోన్న మొదటి సినిమా ఇదే.

Latest News
 
Funky OTT: విశ్వక్ సేన్ కొత్త సినిమా ఓటీటీలో… స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sat, Feb 14, 2026, 10:05 PM
60 ఏళ్ల జగపతి బాబు ఫిట్‌నెస్ రహస్యం ఇదే! Sat, Feb 14, 2026, 07:16 PM
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదుర్స్ 2 రాబోతోందా? Sat, Feb 14, 2026, 07:03 PM
‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై చిరంజీవి అసంతృప్తి Sat, Feb 14, 2026, 04:08 PM
నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. Sat, Feb 14, 2026, 03:48 PM