పూరి జగన్నాద్ - విజయ్ సేతుపతి చిత్రంలో విలన్ ఎవరంటే..!

by సూర్య | Thu, Apr 24, 2025, 04:19 PM

ప్రశంసలు పొందిన దర్శకుడు పూరి జగన్నాద్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి తో జత కట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో జాతీయ అవార్డు గెలుచుకున్న నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలతో మేలో ప్రొడక్షన్ ప్రారంభం కానుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో విలన్ పాత్రలో మోలీవుడ్ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీలతో సహా పలు భాషలలో విడుదల అవుతుంది. ఈ సినిమాలో ప్రముఖ నటి రాధికా ఆప్టే ముఖ్య పాత్ర కోసం చర్చలు జారుతున్నట్లు సమాచారం. ఇది పూరి  జగన్నాద్ మరియు విజయ్ సేతుపతికి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అవుతుంది. ఈ చిత్రానికి పూరి జగన్నద్ నటి-నిర్మాత ఛార్మి కౌర్‌తో కలిసి నిర్మించనున్నారు. 

Latest News
 
Funky OTT: విశ్వక్ సేన్ కొత్త సినిమా ఓటీటీలో… స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sat, Feb 14, 2026, 10:05 PM
60 ఏళ్ల జగపతి బాబు ఫిట్‌నెస్ రహస్యం ఇదే! Sat, Feb 14, 2026, 07:16 PM
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదుర్స్ 2 రాబోతోందా? Sat, Feb 14, 2026, 07:03 PM
‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై చిరంజీవి అసంతృప్తి Sat, Feb 14, 2026, 04:08 PM
నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. Sat, Feb 14, 2026, 03:48 PM