'షష్ఠి పూర్తి' టీజర్ విడుదల ఎప్పుడంటే...!

by సూర్య | Fri, Apr 18, 2025, 06:00 PM

ఐకానిక్ 'లేడీస్ టైలర్' చలన చిత్ర జంట రాజేంద్ర ప్రసాద్ మరియు అర్చన ప్రధాన పాత్రలలో నటిస్తున్న 'షష్ఠి పూర్తి' లో రుపీష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం వివిధ ప్రదేశాలలో ప్రధానంగా రాజమండ్రీ సమీపంలో గోదావరి ప్రాంతం యొక్క సహజ సౌందర్యాన్ని సంగ్రహిస్తుంది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా యొక్క టీజర్ ని ఏప్రిల్ 19న రాత్రి 7 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియయజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. మా అయి ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, ఇళయరాజా మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. 

Latest News
 
ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి యాంకర్ శ్రీముఖి! Mon, Jan 12, 2026, 07:43 PM
అనిల్ రావిపూడి నాకు కారు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు: నిర్మాత సాహు గారపాటి Mon, Jan 12, 2026, 07:40 PM
ఆ పాత్రలో నటించడం ఒక అద్భుతమైన అనుభవం Mon, Jan 12, 2026, 04:05 PM
'మన శంకర వరప్రసాద్ గారు' కథ ఏంటో చూద్దాం రండి Mon, Jan 12, 2026, 04:02 PM
కరణ్ జోహార్ వెయిట్ లాస్ సీక్రెట్.. థైరాయిడ్, గ్లూటెన్ తగ్గించడమే కారణం! Mon, Jan 12, 2026, 03:30 PM