బాలకృష్ణతో తన తదుపరి చిత్రాన్ని కన్ఫర్మ్ చేసిన గోపీచంద్ మాలినెని

by సూర్య | Fri, Apr 18, 2025, 05:56 PM

టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మాలినెని ఇటీవల బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్ నటించిన 'జాట్‌' తో హిట్ ని అందుకున్నారు. భారతదేశం అంతటా థియేటర్లలో జాట్ ఇంకా మంచి ప్రదర్శన ఇవ్వడంతో దర్శకుడు 'జాట్ 2' ని అధికారికంగా ధృవీకరించారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో, గోపిచంద్ తన తదుపరి చిచిత్రాన్ని నందమురి బాలకృష్ణతో చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉందని ఈ చిత్రం ఎన్‌బికె పుట్టినరోజు జూన్ 10, 2025న అధికారికంగా ప్రారంభించబడుతుందని ఆయన పేర్కొన్నారు. బాలకృష్ణ అభిమానులు ఈ రాబోయే చిత్రం యొక్క వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రానున్న రోజులలో ఈ సినిమాకి సంబందించిన వివరాలు వెల్లడి కానున్నాయి.

Latest News
 
Funky OTT: విశ్వక్ సేన్ కొత్త సినిమా ఓటీటీలో… స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sat, Feb 14, 2026, 10:05 PM
60 ఏళ్ల జగపతి బాబు ఫిట్‌నెస్ రహస్యం ఇదే! Sat, Feb 14, 2026, 07:16 PM
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదుర్స్ 2 రాబోతోందా? Sat, Feb 14, 2026, 07:03 PM
‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై చిరంజీవి అసంతృప్తి Sat, Feb 14, 2026, 04:08 PM
నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. Sat, Feb 14, 2026, 03:48 PM