'నో ఎంట్రీ 2' లో తమన్నా

by సూర్య | Fri, Apr 18, 2025, 04:12 PM

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఆమె కొత్త చిత్రం 'ఒడెలా 2' తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నటి న్యూ అవతార్ లో కనిపించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపేర్ట్స్ ప్రకారం, తమన్నా 'నో ఎంట్రీ 2' కోసం అధికారికంగా ఆన్ బోర్డులో ఉంది. 2005 కామెడీ హిట్ నో ఎంట్రీకి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, మరియు దిల్జిత్ దోసాంజ్ ప్రధాన కథనాయకులుగా నటించనున్నారు. బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
Raja Saab OTT Release: స్ట్రీమింగ్‌లో టాప్ ట్రెండింగ్‌గా ప్రభాస్ సినిమా Thu, Feb 12, 2026, 08:45 PM
గ్లామరస్‌గా ప్రగ్యా జైస్వాల్... Thu, Feb 12, 2026, 07:43 PM
ఆగష్టు 21 నాని 'ది ప్యారడైజ్' విడుదల Thu, Feb 12, 2026, 07:37 PM
హే భగవాన్ మూవీ కథ ఊహించి చెబితే రూ.20 వేల బహుమతి! Thu, Feb 12, 2026, 07:34 PM
మనోజ్ బాజ్‌పేయీ కొత్త చిత్రం ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ పేరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. Thu, Feb 12, 2026, 03:48 PM