అనుష్క ‘ఘాటి' మూవీ రిలీజ్ వాయిదా!

by సూర్య | Tue, Mar 25, 2025, 08:13 PM

క్రిష్ జాగర్లమూడి డైరక్షన్‌లో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ 'ఘాటి'. ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. వీఎఫ్ఎక్స్ పనులే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉంది.  వాయిదా పడడంతో తర్వలో కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడించే అవకాశముంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, అనుష్క లుక్ భయపెట్టేలా ఉంది.

Latest News
 
ఉస్తాద్ భగత్ సింగ్‌లో తొలిప్రేమ పాట రీక్రియేషన్! Mon, Mar 16, 2026, 03:41 PM
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కు మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు Sun, Mar 15, 2026, 02:42 PM
పాతాళ భైరవి సినిమాకు 75 ఏళ్లు పూర్తి Sun, Mar 15, 2026, 02:18 PM
ప్రముఖ బాలీవుడ్ నటి మధు మల్హోత్రా కన్నుమూత Sun, Mar 15, 2026, 02:17 PM
సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్? Sun, Mar 15, 2026, 11:56 AM