సూట్​లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్ !

by సూర్య | Sun, Mar 23, 2025, 02:53 PM

జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధడక్ తో బాలీవుడ్ వెండితెరపైకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఈ తో మంచి హిట్ అందుకుంది. తర్వాత వరసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది.బాలీవుడ్, టాలీవుడ్‌లో తన సత్తా చాటుతుంది.శ్రీదేవి కూతురుగా జాన్వీకి మంచి ఫేమ్ ఉంది. అంతే కాకుండా అందంలో కూడా ఈ బ్యూటీ తన తల్లికి ఏమాత్రం తీసి పోదు. ఈ క్రేజ్‌తోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ వరసగా మూవీస్ చేస్తుంది. బాలీవుడ్‌లో పలు ల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సరైన హిట్ లేదనే చెప్పాలి.ఇక తెలుగులో శ్రీదేవికి ఉన్న పాపులరిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో తన తల్లి బాటలోనే టాలీవుడ్‌లో తన సత్తాచాటడానికి రెడీ అయ్యింది ఈఅమ్మడు. ఎన్టీఆర్ దేవర చిత్రంతో తెలుగు వెండితెరపై సందడి చేసింది.ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో తన మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇఖ ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా ఆఫర్స్ వస్తున్నాయి. రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లో ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసింది.అంతే కాకుండా అల్లు అర్జున్, నాని ల్లో కూడా ఈ అమ్మడే ఫిక్స్ అవుతుందంటూ టాక్ వినిపస్తుంది. దీంతో ఈ అమ్మడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా దూసుకెళ్లడం ఖాయం అంటున్నారు అభిమానులు.ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా సూట్‌లో అదిరిపోయే ఫోజులతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



 


 


 

Latest News
 
సబ్‌స్క్రిప్షన్‌తో బూతు కంటెంట్ ఉండదు: అన్నా రేష్మ రాజన్ Sat, Apr 11, 2026, 02:50 PM
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న జయప్రద కుమారుడు సామ్రాట్! Sat, Apr 11, 2026, 02:48 PM
మే 29న మహేష్ బాబు 'అతిథి' విడుదల! Fri, Apr 10, 2026, 11:33 AM
అల్లు అర్జున్ కొత్త లుక్‍పై స్పందించిన ర‌మ్య‌కృష్ణ‌ Fri, Apr 10, 2026, 10:32 AM
ధురంధర్‌-2 ఓటీటీ విడుదల వాయిదా! Fri, Apr 10, 2026, 10:22 AM