‘జాట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Sun, Mar 23, 2025, 02:27 PM

బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జాట్’. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ఫిక్స్ చేసింది. మార్చి 24న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Latest News
 
మరోసారి చిక్కుల్లో పడ్డ నటుడు టామ్ చాకో Thu, Apr 17, 2025, 07:04 PM
రేపే 'థగ్ లైఫ్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 17, 2025, 06:54 PM
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఈ తేదీన విడుదల కానుందా? Thu, Apr 17, 2025, 06:50 PM
'సారంగపాణి జాతకం' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Thu, Apr 17, 2025, 06:42 PM
'ఎల్ 2: ఎంప్యూరాన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Thu, Apr 17, 2025, 06:38 PM