బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బాలకృష్ణ, ప్రభాస్‌, గోపిచంద్‌పై ఫిర్యాదు

by సూర్య | Sun, Mar 23, 2025, 12:32 PM

ప్రముఖ నటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై తెలంగాణలోని మారేడ్‌పల్లి పీఎస్‌లో రామారావు ఇమ్మనేని అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆహాలో బాలక‌ృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 షోలో నటులు గోపిచంద్, ప్రభాస్ Fun 88 అనే చైనీస్ బెట్టింగ్ యాప్‌ను సంయుక్తంగా ప్రమోట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పైన పేర్కొన్న వ్యక్తులపై సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలన్నారు.

Latest News
 
మరోసారి చిక్కుల్లో పడ్డ నటుడు టామ్ చాకో Thu, Apr 17, 2025, 07:04 PM
రేపే 'థగ్ లైఫ్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 17, 2025, 06:54 PM
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఈ తేదీన విడుదల కానుందా? Thu, Apr 17, 2025, 06:50 PM
'సారంగపాణి జాతకం' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Thu, Apr 17, 2025, 06:42 PM
'ఎల్ 2: ఎంప్యూరాన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Thu, Apr 17, 2025, 06:38 PM