పసుపు రంగు చీరలో ఐశ్వర్యారాజేష్ పోజులు..

by సూర్య | Sat, Mar 15, 2025, 08:19 PM

కుందనపు బొమ్మ ఐశ్వర్యరాజేష్ తమిళంలో వరస లతో మంచి ఫేమ్ సంపాదించుకొని, టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోల లో అవకాశాలు దక్కించుకుంటూ, ఫుల్ జోష్‌లో ఉంది.హోమ్లీ క్యారెక్టర్స్‌తో తెలుగు అభిమానుల మనసుదోచుకుంటుంది ఈ చిన్నది. మరీ ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నా లో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సాధారణ గృహిణిలా నటించి, మంచి ఫేమ్ సంపాదించుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరసగా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ తన వరస ఫొటో షూట్స్‌తో అభిమానులను అట్రాక్ట్ చేసుకుంటుంది. తాజాగా పట్టు చీరలో చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది.పసుపు రంగు పట్టు చీరలో దానికి తగ్గట్లు బంగారు ఆభరణాలు ధరించి చాలా సింపుల్ లుక్‌లో అచ్చం తెలుగు అమ్మాయిలా చూడటానికి చాలా బాగుంది.ఈ ఫొటోస్ చూసిన వారందరూ పట్టు చీరలో ఐశ్వర్యారాజేష్ చాలా అందంగా ఉంది. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ మీరు కూడా ఈ ఫోటోస్ పై ఓలుక్ వేయండి.



 



 



 


 

Latest News
 
అఖండ 2: అడ్వాన్స్ బుకింగ్స్ జోరు.. 15 కోట్లు దాటిన గ్రాస్! Thu, Dec 11, 2025, 10:44 AM
స్టార్ సింగర్ గీతా: Actor Nandu ప్రపోజల్ కథను పంచుకున్న హృదయస్పర్శి క్షణం Wed, Dec 10, 2025, 10:39 PM
అఖండ 2 టికెట్ ధరల పెంపు ఖరారయిందా? తెలుసుకోండి కొత్త రేట్లు Wed, Dec 10, 2025, 10:11 PM
అఖండ-2: థియేటర్లలో టిక్కెట్ ధరలు భారీగా పెంపు Wed, Dec 10, 2025, 07:19 PM
సత్య హీరోగా కొత్త సినిమా: రియా సింఘా హీరోయిన్‌గా పరిచయం Wed, Dec 10, 2025, 07:18 PM