ఓరినీ అభిమానం చల్లంగుండ

by సూర్య | Wed, Feb 12, 2025, 12:14 PM

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌కు ఓ వీరాభిమాని తన ఆస్తిని మొత్తం రాసిచ్చేశారు. నిషా పటేల్‌(62) అనే మహిళకు సంజయ్‌ నటనంటే అభిమానం ఎక్కువ. మరణానంతరం తన ఆస్తి మొత్తం సంజయ్‌కు దక్కేలా ఆమె 2018లో వీలునామా రాశారు. ఇందుకు కావాల్సిన బ్యాంకు పనులన్నీ పూర్తి చేశారు. రూ.49 లక్షల క్యాష్‌.. కొన్ని ప్రాపర్టీ్‌సతో కలిపి ఆ ఆస్తి విలువ రూ.72 కోట్లు. ఇది తెలిసి సంజయ్‌ ఆశ్చర్చపోయారు. ఆయనను అంతలా అభిమానించిన నిషా పటేల్‌ను కలుసుకోలేకపోయినందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె రాసిచ్చిన ఆస్తిని మాత్రం సున్నితంగా తిరస్కరించారు. అది వారి కుటుంబసభ్యులకు లేదా ప్రభుత్వానికి చెందేలా చేయమని తన లాయర్‌ను కోరారు.

Latest News
 
ప్రేమ, జీవితంపై రెజీనా కాసాండ్రా ఆసక్తికర వ్యాఖ్యలు Sat, Apr 18, 2026, 02:28 PM
క్యాన్సర్‌తో మలయాళ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ కన్నుమూత Sat, Apr 18, 2026, 12:05 PM
హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు.. అదితి పోస్ట్ వైరల్ Sat, Apr 18, 2026, 11:18 AM
ప్రేక్షకుల కోరిక మేరకు 'ఓ అందాల రాక్షసి' రీ-రిలీజ్ Sat, Apr 18, 2026, 10:44 AM
అనాథాశ్రమంలో పెరిగి.. పానీపూరితో ఆకలి తీర్చుకున్న హీరోయిన్ Fri, Apr 17, 2026, 02:36 PM