తండ్రి కాబోతున్న హీరో కిరణ్ అబ్బవరం.....

by సూర్య | Tue, Jan 21, 2025, 12:18 PM

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం తండ్రి కాబోతున్నారు. త‌న భార్య ర‌హ‌స్య గోర‌క్‌ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్న ఆయ‌న "మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది" అని ట్వీట్ చేశారు. దీంతో అంద‌రూ కిర‌ణ్ అబ్బ‌వ‌రం దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. కాగా, త‌న మొద‌టి చిత్రం 'రాజావారు రాణివారు'లో న‌టించిన హీరోయిన్ ర‌హ‌స్య‌ను కిర‌ణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. గతేడాది ఆగ‌స్టులో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 


Latest News
 
ఓపెన్ అయ్యిన 'ఇట్స్ కంప్లికేటేడ్' అడ్వాన్స్ బుకింగ్స్ Sat, Feb 08, 2025, 08:47 PM
లెహంగాలో కళ్లు చెదిరేలా మెరిసిపోతున్న కృతి శెట్టి Sat, Feb 08, 2025, 08:02 PM
త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తా. మీ అందరినీ కలుస్తా : కన్నడ నటుడు దర్శన్‌ Sat, Feb 08, 2025, 07:37 PM
'అఖండ 2' ఫస్ట్ లుక్ విడుదల అప్పుడేనా? Sat, Feb 08, 2025, 06:49 PM
'నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..! Sat, Feb 08, 2025, 06:43 PM