మృణాళిని రవి లేటెస్ట్ స్టిల్స్

by సూర్య | Sun, Jan 12, 2025, 04:22 PM

ఈ అమ్మడు 2019లో విడుదలైన సూపర్‌ డీలక్స్‌ ద్వారా సినీరంగం లోకి అడుగు పెట్టింది. ఆతర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. మొదట్లో మృణాళిని రవి సోషల్ మీడియాలో డబ్‌స్మాష్‌తో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యింది.ఆ వీడియోలు చూసిన త్యాగరాజన్‌ కుమార్‌ రాజా ఆమెకు సూపర్‌ డీలక్స్‌ లో నటించే అవకాశం కల్పించాడు. అలా హీరోయిన్ గా మారింది మృణాళిని రవి. ఆతర్వాత వరుసగా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది.తెలుగులో ఒకే ఒక్క తో పాపులర్ అయ్యింది మృణాళిని రవి. వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ తో పరిచయం అయ్యింది. గద్దల కొండ గణేష్ లో బుజ్జమ్మ పాత్రలో తన క్యూట్ పర్ఫామెన్స్ తో కవ్వించింది మృణాళిని రవి.ఈ అమ్మడు 2019లో విడుదలైన సూపర్‌ డీలక్స్‌ ద్వారా సినీరంగం లోకి అడుగు పెట్టింది. ఆతర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. మొదట్లో మృణాళిని రవి సోషల్ మీడియాలో డబ్‌స్మాష్‌తో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యింది.ఆ వీడియోలు చూసిన త్యాగరాజన్‌ కుమార్‌ రాజా ఆమెకు సూపర్‌ డీలక్స్‌ లో నటించే అవకాశం కల్పించాడు. అలా హీరోయిన్ గా మారింది మృణాళిని రవి. ఆతర్వాత వరుసగా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ లు చేసింది.తమిళ్ తెలుగు భాషల్లో ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. ఇక తెలుగులో ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మాయ మశ్చేంద్ర, లవ్ గురు ల్లో నటించింది. అలాగే తమిళ్ లో విశాల్ ఎనిమి, విక్రమ్ కోబ్రా ల్లోనూ నటించింది.ఇక ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందాలు ఆరబోస్తూ.. వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ చిన్నది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు క్యూట్ గా ఉన్నాయి.


 


 


 






View this post on Instagram




A post shared by Mirnalini Ravi (@mirnaliniravi)






Latest News
 
వారణాసి నుంచి సంక్రాంతికి మహేష్ బాబు కొత్త లుక్? Wed, Jan 14, 2026, 02:49 PM
డేటింగ్ రూమర్లపై వరుణ్ సందేశ్ వ్యాఖ్యలు Wed, Jan 14, 2026, 02:27 PM
కుమారుడి కెరీర్ పై నా ఒత్తిడి లేదు: రవితేజ Wed, Jan 14, 2026, 02:24 PM
రెండోరోజూ ‘శంకరవరప్రసాద్‌’ దూకుడు.. వసూళ్లు ఎన్ని కోట్లంటే! Wed, Jan 14, 2026, 01:54 PM
హీరోయిన్ గానే గుర్తింపు కోరుకుంటున్నా: హీరోయిన్ శ్రీలీల Wed, Jan 14, 2026, 01:51 PM