అల్లు అర్జున్ కేసు.. అధికారుల‌కి RGV 4 ప్ర‌శ్నలు

by సూర్య | Fri, Dec 13, 2024, 07:45 PM

అల్లు అర్జున్ కేసు నేప‌థ్యంలో అధికారుల‌కి రాంగోపాల్ వ‌ర్మ 4 ప్ర‌శ్న‌లు వేశారు. "పుష్కరాలు, బ్ర‌హ్మోత్స‌వాల తోపులాటలో భ‌క్తులు చ‌నిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే నేత‌ల‌ను అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా పోతే హీరో, హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా? భద్రత ఏర్పాట్లును పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, నాయకులూ ఎలా కంట్రోల్ చెయ్యగల‌రు?" అని ఆయ‌న ట్వీట్ చేశారు.

Latest News
 
రష్మిక–విజయ్ పెళ్లి ఫిక్స్: వచ్చే నెలనే వధూవరులు! Mon, Jan 19, 2026, 10:40 PM
శ్రీలీల చేజారిన 'అనగనగ ఒక రాజు' Mon, Jan 19, 2026, 07:21 PM
బాలీవుడ్ పీఆర్ వ్యూహాలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు Mon, Jan 19, 2026, 07:20 PM
నయనతార, త్రిషల మధ్య 23 ఏళ్ల స్నేహబంధం Mon, Jan 19, 2026, 07:19 PM
వరుణ్ తేజ్, నిహారిక చిన్ననాటి ఫోటో వైరల్ Mon, Jan 19, 2026, 07:18 PM