షాకింగ్ కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరం

by సూర్య | Mon, Dec 02, 2024, 11:53 AM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. రాజావారు రాణిగారు తో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం. తొలి తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.ఆ తర్వాత వరుసగా లు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం అందుకోలేకపోయాడు. కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ 'క'. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైన క రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన క బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.క ప్రస్తుతం ఓఐటీటీలో ప్రేక్షకులను అలరిస్తుంది. రీసెంట్ గానే క ఓటీటీలోకి వచ్చింది. అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, రాడిన్ కింగ్ స్లే తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. కాగా క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్లు కలకలం రేపాయి. కిరణ్ చాలా ఎమోషనల్ అయ్యారు. క హిట్ అవ్వకపోతే లు వదిలేస్తా అని.. ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటా అని కిరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.


ఇక క భారీ విజయాన్ని అందుకుంది. నవంబరు 28 నుంచి ఇది ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఒక్క రోజులోనే ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో ఓటీటీలో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే తాజాగా క మూవీ టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. మా ను ఆదరించిన ప్రేక్షకులందరికి థాంక్స్. మా నమ్మకాన్ని మించి పెద్ద విజయాన్ని అందించారు అని కిరణ్ అబ్బవరం అన్నారు. తెలుగులో డాల్బీ అట్మాస్‌, డాల్బీ విజన్‌లో ఓటీటీలో వచ్చిన తొలి మాదే. అందుకు సంతోషంగా ఉంది అని కిరణ్‌ అబ్బవరం అన్నారు.ఈ విజయం సాదించకపోతే ఇండస్ట్రీ వదిలేస్తా అన్నారు నిజంగానే వదిలేసేవారా..? అన్న ప్రశ్నకు కిరణ్ సమాధానం ఇస్తూ.. నేను మాట మీద నిలబడే మనిషిని అని అన్నారు.

Latest News
 
'సంక్రాంతికి వస్తున్నాం' తో పర్ఫెక్ట్ 8 స్కోర్ చేసిన అనిల్ రావిపూడి Fri, Jan 17, 2025, 05:55 PM
'త్రిముఖ' లో సన్నీ లియోన్‌తో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకుంటున్న యోగేష్ కల్లె Fri, Jan 17, 2025, 05:51 PM
'గేమ్ ఛేంజర్' పైరసీకి సంబంధించి ఏపీ లోకల్ టీవీ సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులు Fri, Jan 17, 2025, 05:46 PM
100 కోట్ల క్లబ్‌లో ప్రవేశించిన 'సంక్రాంతికి వస్తున్నాం' Fri, Jan 17, 2025, 05:40 PM
బాలకృష్ణను ఆకట్టుకున్న 'లైలా' టీజర్ Fri, Jan 17, 2025, 05:33 PM