అది చూసి ఎంతో బాధపడ్డాను: సాయి పల్లవి

by సూర్య | Sun, Dec 01, 2024, 06:34 PM

క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన మాటలు ఎందుకు నెట్టింట ట్రోల్స్ చేస్తుంటారనే విషయంపై స్పందించారు. కొన్నేళ్ల క్రితం తనను మలయాళీ అని పిలిచినందుకు ఓ రిపోర్టర్‌పై ఆమె సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయని.. అవి చూసి తాను ఎంతో బాధపడ్డానని వెల్లడించారు. కేరళ నుంచి తనకు లభిస్తున్న ప్రేమ, ఆదరణ చాలా పెద్దదని చెబుతూ.. ‘ప్రేమమ్‌’ సినిమా నన్ను ఈరోజు చూస్తున్న వ్యక్తిగా మార్చిందని చెప్పుకొచ్చారు.

Latest News
 
మనోజ్ బాజ్‌పేయీ కొత్త చిత్రం ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ పేరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. Thu, Feb 12, 2026, 03:48 PM
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు: అర్జున్ Thu, Feb 12, 2026, 03:40 PM
అకీరా నందన్ మొదటి చిత్రానికి అడివి శేష్ దర్శకుడా? Thu, Feb 12, 2026, 03:10 PM
చీరకట్టులో రుక్మిణి వసంత్...అందం అదుర్స్..!! Thu, Feb 12, 2026, 03:10 PM
ఉదిత్ నారాయణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మొదటి భార్య Thu, Feb 12, 2026, 03:08 PM