నేహా ఫోటోకి లైకులతో సలాం కొట్టారు

by సూర్య | Mon, Jun 24, 2019, 10:18 AM

తాజాగా ఓ ఫోటోని పోస్ట్ చేసింది బాలీవుడ్ భామ నేహాశ‌ర్మ‌. ఈ ఫోటోకు “ఎ సాస్ ఎ డే కీప్స్ ది బేసిక్ అవే’ అంటూ ఒక అర్థం కాని క్యాప్షన్ ఇచ్చింది. బ్లాక్ కలర్ బికినీ లాగా కనిపించే.. టాప్ మాదిరిగా ఉండే.. బటన్ల షర్టు వేసుకుంది. పైన వీలైనన్ని బటన్లు పెట్టుకోకుండా వదిలేయడంతో నెటిజనులకు హాట్ ఎగ్జిబిషన్ గా మారింది.బెడ్ పై పడుకొని జుట్టును సవరించుకుంటున్నట్టుగా పెట్టిన ఆ పోజు.. అందాల వ్యూ కు చేయి అడ్డం రాకుండా చేసిన నేహ నైపుణ్యానికి సలాం కొట్టాల్సిందే. అందుకే చాలామంది లైకులతో సలాం కొట్టారు. నాలుగు గంటల్లోనే మూడు లక్షల లైకులు వచ్చాయి. “హాటెస్ట్ బాలీవుడ్ బేబ్”.. “సన్ షైన్ ఆన్ సెక్సీ లేడీ”.. “హాట్ నెస్ ఓవర్ లోడెడ్” అంటూ కామెంట్లు పెట్టారు. ఒకరు మాత్రం “నేహ నీకళ్ళు అందంగా ఉంటాయి.. అవి దాచడం నాకు నచ్చలేదని తెలిపాడు.

Latest News
 
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM
'బడే మియాన్ చోటే మియాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Fri, Apr 19, 2024, 07:41 PM