నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే.. కమిట్మెంట్ ఇవ్వాలని అడిగాడు ...కావ్య థాపర్ షాకింగ్ కామెంట్స్

by సూర్య | Thu, Nov 14, 2024, 04:05 PM

టాలీవుడ్ లో కొత్త అందాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది కొత్త భామలు తమ నటనతో పాటు అందచందాలతోనూ ప్రేక్షకులను కవ్విస్తున్నారు.అలాంటి ముద్దుగుమ్మల్లో కావ్య థాపర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ ద్వారా కెరీర్ మొదలు పెట్టింది. ఆతర్వాత హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంది. కావ్య హీరోయిన్ గ తొలి ఈ మాయ పేరేమిటో. ఈ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఏక్ మినీ కథ అనే తో హిట్ అందుకుంది. ఈ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆతర్వాత వరుసగా లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ లు చేసింది.బిచ్చగాడు 2, ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం ల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ అమ్మడు తన గ్లామర్ తో కుర్రకారును కట్టిపడేస్తుంది. ల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఈ భామ తన అందచందాలతో మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు వరుసగా లు చేస్తూ దూసుకుపోతోంది. సోషల్ మీడియాలోనూ సెగలు పుట్టించేలా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది కావ్య.


ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిన్నది షాకింగ్ విషయాన్నిపంచుకుంది. కెరీర్ తొలిరోజులను గుర్తుచేసుకుంది ఈ హాట్ బ్యూటీ. ఓ యాడ్ ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఓ వ్యక్తితనతో అసభ్యంగా ప్రవర్తించాడు అని తెలిపింది కావ్య. కావ్య థాపర్ మాట్లాడుతూ.. ఓ యాడ్లో అఫర్ ఉందంటే ఆడిషన్స్ ఇవ్వడానికి ఆఫీసుకు రమ్మని ఓ వ్యక్తి చెప్పాడు. సరే అని అక్కడికి వెళ్ళాను. ఆతర్వాత అతను నాలుగు యాడ్స్లో అవకాశం ఇస్తా.. అందుకు నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే.. కమిట్మెంట్ ఇవ్వాలని అడిగాడు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. వెంటనే కోపంతో అలాంటివి నాకు ఇష్టం ఉండవని ముఖం మీద చెప్పేసి అక్కడి నుంచి వచ్చేశాను అని తెలిపింది కావ్య థాపర్ అలాగే నన్ను నటిగా చూడాలన్నది మా నాన్న కల.. అందుకే ల్లోకి వచ్చాను. ముందు కొన్ని యాడ్స్ లో నటించా.. ఆతర్వాత ల్లో అవకాశం వచ్చింది అని చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ.

Latest News
 
వివాదాల మధ్య దుబాయ్ నుండి హైదరాబాద్‌కు చేరుకున్న మంచు విష్ణు Tue, Dec 10, 2024, 05:08 PM
'గేమ్ ఛేంజర్' పై కీలక వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద విమర్శకుడు Tue, Dec 10, 2024, 05:03 PM
ఫుల్ స్వింగ్ లో 'మిరాయ్' షూటింగ్ Tue, Dec 10, 2024, 04:59 PM
ఎలైట్ $10 మిలియన్ల క్లబ్‌లో జాయిన్ అయ్యిన 'పుష్ప 2' Tue, Dec 10, 2024, 04:50 PM
అఖండ 2: తాండవం షూట్ ప్రారంభం ఎప్పుడంటే..! Tue, Dec 10, 2024, 04:45 PM