by సూర్య | Thu, Nov 14, 2024, 03:54 PM
పోర్చుగీస్‌లో అషూ రెడ్డి ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్య ట్రావెల్ చేస్తూ.. వివిధ ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేస్తోంది ఈ బ్యూటీ. ఆమె ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. తన అభిమానులను అలరిస్తోంది అషూ. తాజాగా ప్రోర్చుగీస్ ట్రిప్‌కి వెళ్లి అక్కడి ఫోటోలను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది.అషూ రెడ్డికి జూనియర్ సమంతగా పేరుంది. ఈ భామ తన లుక్స్ విషయంలో చాలా పర్టిక్యూలర్‌గా ఉంటుంది. ముఖ్యంగా తన స్టైల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.బిగ్‌బాస్‌లోకి వెళ్లిన ఈ భామ.. బయటకి వచ్చిన తర్వాత పలు షోలలో పాల్గొంటోంది. యేవమ్ అని సినిమాలో కూడా నటించింది అషూరెడ్డి.