రూ.100 కోట్ల క్లబ్‌లో లక్కీ భాస్కర్..

by సూర్య | Thu, Nov 14, 2024, 02:00 PM

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ హిట్ ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలి రోజే రూ.12.7 కోట్లు కొల్లగొట్టింది. ఇక రెండు వారాలకు గాను వరల్డ్ వైడ్‌గా రూ.100.9 కోట్ల గ్రాస్ సాధించింది. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కథానాయికగా నటించింది. తమిళ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

Latest News
 
సన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు Sun, Dec 01, 2024, 06:48 PM
టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యూనరేషన్! Sun, Dec 01, 2024, 06:46 PM
మీనాక్షి ఫ్రెండ్స్ భయపెట్టారట.. ఎందుకో తెలుసా ? Sun, Dec 01, 2024, 06:40 PM
ఏపీలో ‘పుష్ప 2’ టికెట్ రేట్ల పరిస్థితేంటి? Sun, Dec 01, 2024, 06:36 PM
అది చూసి ఎంతో బాధపడ్డాను: సాయి పల్లవి Sun, Dec 01, 2024, 06:34 PM