ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మెగా హీరో

by సూర్య | Tue, Nov 12, 2024, 10:05 PM

మెగా హీరో వరుణ్ తేజ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. తాను నటించిన మట్కా మూవీ నవంబర్ 14న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీంతో కలిసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి ఆలయ ఈవో కె.ఎస్ రామారావు వేదపండితులతో వేదాశీర్వచనం కల్పించి అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

Latest News
 
SSMB29.. ఈనెల 11న ప్రియాంక చోప్రా లుక్ Sun, Nov 09, 2025, 03:12 PM
'శివ' సినిమా నా పై తీవ్ర ప్రభావం చూపింది - ప్రభాస్ Sun, Nov 09, 2025, 02:58 PM
షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా బడ్జెట్ రూ.350 కోట్లకు చేరిక Sun, Nov 09, 2025, 02:34 PM
మోహన్ లాల్ 'వృషభ' సినిమా మళ్ళీ వాయిదా Sun, Nov 09, 2025, 02:06 PM
మరో వారంలో రాజాసాబ్‌ మొదటి సింగిల్ Sun, Nov 09, 2025, 02:01 PM