తెలుగు బ్యూటీ బర్త్ డే.. ఫొటోలు షేర్ చేసి అభిమానులకు ట్రీట్

by సూర్య | Tue, Nov 12, 2024, 03:17 PM

అనంతపురంలో పుట్టి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పక్కా తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. కాలేజీ చదివే రోజుల్లోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టడంతో సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో 2017లో కలవర మాయే అని సినిమాతో ఎంట్రీ ఇచ్చి తర్వాత ట్యాక్సీవాలా, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ రోజు ఆమె పుట్టినరోజు కావడంతో అభిమానుల కోసం పలు ఫొటోలు షేర్ చేసి ట్రీట్ ఇచ్చింది. వాటిని మీరు ఓ లుక్కేసేయండి.

Latest News
 
స్టైలిష్ గా నిక్కీ తంబోలి ... ఫొటోస్ Sat, Jul 12, 2025, 08:30 PM
మోసపోయిన నటి అనసూయ.. ఇన్‌స్టాలో స్టోరీ Sat, Jul 12, 2025, 08:23 PM
ఇకపై రొమాంటిక్‌ సినిమాలు చేయను: ఆర్‌ మాధవన్‌ Sat, Jul 12, 2025, 08:21 PM
'ది ప్యారడైజ్' లో మిస్టర్ బచ్చన్ బ్యూటీ Sat, Jul 12, 2025, 07:19 PM
రాజమండ్రిలో 'ది 100' టీమ్ విసిట్ వివరాలు Sat, Jul 12, 2025, 06:44 PM