by సూర్య | Tue, Nov 12, 2024, 02:17 PM
సప్తసాగరాలు తర్వాత రుక్మిణికి సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అందం, అభినయంతో అకట్టుకుంది. క్యూట్ లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి.దీంతో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయిందనుకున్నారు అంతా.ఈ తర్వాత రుక్మిణి తెలుగులో అడుగుపెట్టనుందని అనుకున్నారు. అలాగే ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మూవీ ఆఫర్స్ వస్తాయని అనుకున్నారు. అంతేకాదు కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయని ట్వీట్స్ కూడా షేర్ చేశారు.కానీ రుక్మిణి తెలుగులో కేవలం ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే సైన్ చేసింది. అదే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో జనాలకు తెలియలేదు.
అయితే ఇటీవల విడుదలైన ఈ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఈ అమ్మాడి క్రేజ్ కూడా అంతగా ఫేమస్ కాలేదు. అటు కన్నడలో బఘీర చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. మరోవైపు శివరాజ్ కుమార్ లో నటిస్తుంది.చేతినిండా లు ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి మాత్రం ఆశించిన స్థాయిలో క్రేజ్ రావడం లేదు. అలాగే ఇటీవల విడుదలైన రెండు లు కూడా ఈ అమ్మడుకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది.
Latest News