by సూర్య | Sat, Nov 09, 2024, 02:08 PM
భారీ అంచనాలతో ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన తమిళ మూవీ ‘కంగువా’ విడుదలకు చెన్నై హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ విడుదలను నిలిపివేయాలని రిలయన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసును పరిశీలించిన కోర్టు ఫైనల్ తీర్పును వెల్లడించింది. సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టతనిచ్చింది.
Latest News