ఆసక్తికరంగా పలాస ఫస్ట్ లుక్!

by సూర్య | Thu, Jun 20, 2019, 09:11 PM

దర్శకుడు కరుణ కుమార్ తెరక్కిస్తున్న చిత్రం పలాస 1978. 'లండన్ బాబులు' ఫేం రక్షిత్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. తొలి సినిమాతో పోలిస్తే ఈ సినిమా రక్షిత్ లుక్ గుర్తుపట్టలేని విధంగా ఉంది. 
సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లు ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో నక్షత్ర హీరోయిన్ గా కనిపించనుంది. సంగీత దర్శకుడు రఘు కుంచె ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండడం విశేషం.
టైటిల్ లో 1978 అనే క్యాప్షన్ ఉండడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. 1978 పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా దర్శకుడు కరుణ కుమార్ ఈ చిత్రంతో సాహసమే చేయబోతున్నారు. ఈ ప్రయత్నం ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM