‘కంగువ’ నిర్మాత‌పై హైకోర్టులో కేసు న‌మోదు!

by సూర్య | Sun, Nov 03, 2024, 03:49 PM

త‌మిళ హీరో సూర్య ప్ర‌ధాన పాత్ర‌లో డైరెక్టర్ శివ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం 'కంగువ'. ఈ సినిమా నవంబ‌ర్ 14న విడుదల కానుంది. అయితే ఈ మూవీ నిర్మాత‌ కేఈ జ్ఞాన‌వేల్ రాజాపై మ‌ద్రాస్ హైకోర్ట్‌లో కేసు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది. రాజా దాదాపు రూ.100 కోట్లు బకాయి ప‌డ్డాడ‌ని ప్ర‌ముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ హైకోర్టులో కేసు న‌మోదు చేసింది. తమకు బకాయిలు చెల్లించిన త‌ర్వాతే కంగువ సినిమాను విడుద‌ల చేయాల‌ని ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

Latest News
 
రష్మిక–విజయ్ పెళ్లి ఫిక్స్: వచ్చే నెలనే వధూవరులు! Mon, Jan 19, 2026, 10:40 PM
శ్రీలీల చేజారిన 'అనగనగ ఒక రాజు' Mon, Jan 19, 2026, 07:21 PM
బాలీవుడ్ పీఆర్ వ్యూహాలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు Mon, Jan 19, 2026, 07:20 PM
నయనతార, త్రిషల మధ్య 23 ఏళ్ల స్నేహబంధం Mon, Jan 19, 2026, 07:19 PM
వరుణ్ తేజ్, నిహారిక చిన్ననాటి ఫోటో వైరల్ Mon, Jan 19, 2026, 07:18 PM