by సూర్య | Sun, Nov 03, 2024, 02:09 PM
అనంతపురం నగరంలో ఆదివారం సినీ నటుడు హీరో శ్రీకాంత్ సందడి చేయనున్నారు. నేటి సాయంత్రం 5: 30 గంటలకు స్థానిక నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. హీరో శ్రీకాంత్ వస్తుండటంతో అభిమానులు ఇప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటూ సందడి చేస్తున్నారు. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Latest News