గ్యాంగ్‌ లీడర్ సినిమాను టెన్షన్ పెడుతున్న అనిరుధ్‌!

by సూర్య | Wed, Jun 19, 2019, 08:35 PM

తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ టాలీవుడ్‌లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తొలి సినిమా నుంచే టైంకు ట్యూన్‌ ఇవ్వడన్న అపవాదు అనిరుధ్ మీద ఉంది. దీనికి తోడు అజ్ఞాతవాసి డిజాస్టర్ కావటంతో టాలీవుడ్‌లో అనిరుధ్‌ ఆశలు గల్లంతయ్యాయి. తరువాత చేసిన జెర్సీ హిట్ అయినా అనిరుధ్‌ కు ప్రత్యేకంగా గుర్తింపేమీ రాలేదు. అయితే ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌ లీడర్ సినిమాకు సంగీతమందిస్తున్నాడు అనిరుధ్‌. ఈ సినిమా విషయంలోనూ చెప్పిన టైంకు ట్యూన్స్‌ ఇవ్వకుండా చిత్రయూనిట్‌ను ఇబ్బంది పెడుతున్నాడట. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించేసిన టీం, నిర్మాణానంతర కార్యక్రమాలు ఎప్పుడు పూర్తవుతాయో అన్న టెన్షన్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM