నిశ్చితార్థం అయిపోయింద‌ట‌!

by సూర్య | Wed, Jun 19, 2019, 08:12 PM

రెజీనా కసాండ్రా రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది.. అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోలీవుడ్‌కి చెందిన ఓ మేగజైన్, రెజీనా సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది అని ఆర్టికల్ రాయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలలో నటించినా రెజీనా కెరీర్ ఆశించిన స్థాయిలో అయితే లేదు. దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందట. జూన్ 13వ తేదీ కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ జరిగిందని, ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగనుందని రాయడంతో, ఈ వార్త వైరల్ అవడంతో పాటు విపరీతంగా షేర్ అవుతుంది. అయితే ఇది రూమరా లేక నిజమా అనేది రెజీనా స్పందిస్తేనే కానీ తెలియదు.


 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM