అక్కినేని హీరోకి హీరోయిన్ కావాలట !

by సూర్య | Tue, Jun 18, 2019, 03:35 PM

అఖిల్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగు మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు అవసరమైన సన్నాహాలను చేస్తున్నారు.


ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు  .. హీరోయిన్ ను ఖరారు చేయలేదు. ఈ రెండు విషయాలకి సంబంధించిన ప్రకటన కోసమే అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రొమాంటిక్ లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో, అందుకు తగిన టైటిల్ ను గురించిన ఆలోచన చేస్తున్నారట. ఇక కథానాయికగా సాధ్యమైనంత వరకూ కొత్తమ్మాయిని రంగంలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నారట. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అఖండ' Thu, Apr 25, 2024, 02:37 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' Thu, Apr 25, 2024, 02:34 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'భీమా' Thu, Apr 25, 2024, 02:30 PM
'కృష్ణమ్మ' విజయవాడ ప్రమోషనల్ టూర్ డీటెయిల్స్ Thu, Apr 25, 2024, 02:27 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Thu, Apr 25, 2024, 02:25 PM