హైద‌రాబాద్ చేరుకున్న మ‌హేశ్ బాబు ఫ్యామిలీ

by సూర్య | Mon, Jun 17, 2019, 01:00 PM

ఇటీవల తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి యూరప్ పర్యటనకు వెళ్లాడు న‌టుడు మ‌హేశ్‌బాబు. ఈ పర్యటనలో జర్మనీ, బ్రిటన్ తదితర దేశాలలో పర్యటించారు. ఈ పర్యటనను ముగించుకుని మహేశ్ ఫ్యామిలీ హైదరాబాదుకు చేరుకుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM