'ధూమ్ ధామ్' నుండి దసరా ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్

by సూర్య | Sat, Oct 12, 2024, 03:50 PM

తెలుగు నటుడు చేతన్ కృష్ణ సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో తన రాబోయే చిత్రం ధూమ్ ధామ్ తో అలరించటానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో నటుడి సరసన హెబ్బా పటేల్ నటిస్తోంది. తాజాగా చిత్ర బృందం దసరా సందర్భంగా ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై MS రామ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిత్ర మండలి' టీజర్ Wed, Jun 18, 2025, 02:37 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'కుబేర' Wed, Jun 18, 2025, 02:30 PM
'హరి హర వీర మల్లు' విడుదల అప్పుడేనా? Wed, Jun 18, 2025, 02:25 PM
భారీ ట్రైన్ సెట్‌లో ‘పెద్ది’ షూటింగ్ Wed, Jun 18, 2025, 02:23 PM
హీరోయిన్ కోసం షూటింగ్ లొకేషన్ మార్చేసిన యష్ Wed, Jun 18, 2025, 02:22 PM