ఆ ఛాన్స్ వస్తే రకుల్ దశ మళ్లీ తిరిగినట్టే

by సూర్య | Fri, Jun 14, 2019, 04:01 PM

సౌత్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్.తెలుగు, తమిళం, హిందీలో పంజాబీ భామకు అవకాశాలు .రెండేళ్లుగా హిట్స్ కొట్టలేకపోయిన రకుల్ ప్రీత్ సింగ్ అన్నీ భాషల్లోనూ రకుల్‌ను వెంటాడుతున్న పరాజయాలు.ప్రస్తుతం రకుల్ చేతిలో రెండు మూడు సినిమాలు..తెలుగులో నాగార్జున సరసన మన్మధుడు 2లో రకుల్ .కోలీవుడ్‌లో శివకార్తీకేయన్ సరసన హాట్ బ్యూటీ రొమాన్స్.ఈ సినిమాలపైనే రకుల్ ఆశలు పెట్టుకుందని గుసగుసలు తాజాగా రకుల్‌కు బంపర్ ఆఫర్ దక్కొచ్చని కోలీవుడ్‌లో టాక్ స్టార్ హీరో విజయ్ సరసన నటించే ఛాన్స్ రావొచ్చని ప్రచారం.విజయ్ సరసన నటించే ఛాన్స్ దక్కితే రకుల్ దశ మళ్లీ తిరిగినట్టే ?

Latest News
 
ఫ్యామిలీ స్టార్ : నంద నందనా వీడియో సాంగ్ అవుట్ Tue, Apr 23, 2024, 06:40 PM
'హరోమ్ హర' లోని కనులెందుకో సాంగ్ ప్రోమో అవుట్ Tue, Apr 23, 2024, 06:38 PM
TFDA సంక్షేమానికి 35 లక్షలు విరాళంగా ఇచ్చిన ప్రభాస్ Tue, Apr 23, 2024, 06:35 PM
OTT : విడుదల తేదీని లాక్ చేసిన 'నయట్టు' తెలుగు వెర్షన్ Tue, Apr 23, 2024, 06:30 PM
తన తొలి కన్నడ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఐశ్వర్య రాజేష్ Tue, Apr 23, 2024, 06:20 PM