కేర‌ళ టీ తోటల మ‌ధ్య విజ‌య్ దేవ‌ర‌కొండ‌ జాగింగ్

by సూర్య | Fri, Oct 11, 2024, 08:11 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుంది. తాజాగా కేర‌ళ‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ మూవీ షూటింగ్ అనంత‌రం కేర‌ళ‌ను చుట్టివ‌స్తున్నాడు విజయ్. కేరళలోని టీ తోటల మధ్య ఉదయాన్నే జాగింగ్ చేస్తున్న వీడియోల‌ను ఆయన సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.

Latest News
 
రామ్ చరణ్ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఆర్.రెహ్మాన్ “Peddi” సంగీతంతో హిట్ సెట్! Sat, Nov 08, 2025, 11:42 PM
“SSMB 29: మహేశ్ బాబు ఫ్యాన్స్ కోసం ప్రత్యేక సందేశం!” Sat, Nov 08, 2025, 11:27 PM
“కింగ్: భారతదేశంలోనే అత్యంత ఖరీదైన యాక్షన్ మూవీ!” Sat, Nov 08, 2025, 11:02 PM
తెలుగు మూవీ, OTT డ్యూటీ: రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు Sat, Nov 08, 2025, 10:23 PM
మనశ్శాంతి కోసం స్మశానానికి వెళ్తా - హీరోయిన్ కామాక్షి భాస్కరాల Sat, Nov 08, 2025, 07:50 PM