'డోరేమాన్'కు డబ్బింగ్‌ చెప్పిన నటి కన్నుమూత

by సూర్య | Fri, Oct 11, 2024, 08:09 PM

'డోరేమాన్'కు వాయిస్‌ డబ్బింగ్‌ ఇచ్చిన నటి నబుయో ఒయామా (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆమె సెప్టెంబర్ 29న కన్నుమూశారని కుటుంబీకులు శుక్రవారం ప్రకటించారు. నోబుయో 2005 వరకు డోరేమాన్ పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. డోరేమాన్ కార్టూన్ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. డోరేమాన్ అంటే తమకు ఎప్పుడూ నోబుయో గొంతే గుర్తొస్తుందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest News
 
'తమ్ముడు' చిత్ర కథ ఏంటో చూద్దాం రండి Thu, Jul 10, 2025, 09:44 AM
ఫిష్ వెంకట్ కి అండగా ప్రభాస్ బృందం Thu, Jul 10, 2025, 09:43 AM
ఈడీ విచారణపై స్పందించిన అల్లు అరవింద్ Thu, Jul 10, 2025, 09:41 AM
అదంతా ఫేక్ ప్రచారమే Thu, Jul 10, 2025, 09:40 AM
‘రామాయణం’ చిత్రంపై చిన్మయి శ్రీపాద ఘాటు వ్యాఖ్యలు Thu, Jul 10, 2025, 09:36 AM