తొలిరోజే రికార్డులు సృష్టించిన వేట్టయాన్ మూవీ

by సూర్య | Fri, Oct 11, 2024, 12:14 PM

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు జై భీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రం ‘వేట్టయాన్’. గురువారం (అక్టోబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు నెలకొల్పింది. రూ. 26 కోట్లు వసూలు చేసి కోలీవుడ్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. కాగా, విజయ్ దళపతి నటించిన ‘ది గోట్’ రూ. 30 కోట్లు సాధించి మొదటి స్థానంలో ఉంది.

Latest News
 
హర్రర్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ని ప్రకటించిన అల్లరి నరేష్ Mon, Mar 17, 2025, 10:00 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Mon, Mar 17, 2025, 09:55 PM
ఆఫీసియల్: 'బ్రహ్మ ఆనందం' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Mon, Mar 17, 2025, 09:50 PM
'కింగ్డమ్' టీజర్ OST రిలీజ్ Mon, Mar 17, 2025, 06:24 PM
ఎంప్యూరాన్ FDFS టైమింగ్స్ లాక్ Mon, Mar 17, 2025, 06:19 PM